AICC State Affairs In-charge Meenakshi Natarajan spoke to Telangana Minister Konda Surekha on the phone. She advised Konda Surekha not to go to the media. It is reported that Meenakshi Natarajan said that we should sit down and talk. It is known that Minister Konda Surekha recently relieved Sumanth, who was OSD, from those responsibilities. It is reported that the government has decided to take strict action after it came to the notice of him threatening the owners of cement companies in the joint Nalgonda district.
తెలంగాణ మంత్రి కొండా సురేఖతో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోన్‌లో మాట్లాడారు. మీడియా ముందుకు వెళ్లవద్దని కొండా సురేఖకు ఆమె సూచించారు. కూర్చొని మాట్లాడదామని మీనాక్షి నటరాజన్ చెప్పినట్లు సమాచారం. మంత్రి కొండా సురేఖ ఓఎస్డీగా ఉన్న సుమంత్‌ను ఆ బాధ్యతల నుంచి ఇటీవల తప్పించిన విషయం తెలిసిందే. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సిమెంటు కంపెనీల యాజమాన్యాలను ఆయన బెదిరించినట్లు ప్రభుత్వం దృష్టికి రావడంతో గట్టిగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు సమాచారం.
#kondasurekha
#kondamurali
#kondasusmitha

Also Read

సమంత నుండి సుమంత్ వరకు వివాదాల కొండా సురేఖ..మంత్రిపదవి ముగిసినట్టే! :: https://telugu.oneindia.com/news/telangana/konda-surekha-embroiled-in-controversies-from-samantha-to-sumanth-seems-her-minister-post-ousting-456217.html?ref=DMDesc

పీకల్లోతు చిక్కుల్లో మంత్రి కొండా సురేఖ.. శరవేగంగా అనూహ్య పరిణామాలు! :: https://telugu.oneindia.com/news/telangana/minister-konda-surekha-in-deep-trouble-unexpected-developments-at-a-rapid-pace-456195.html?ref=DMDesc

పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టి బెదిరించిన మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ..!! :: https://telugu.oneindia.com/news/telangana/konda-surekhas-former-osd-sumanth-faces-gun-threat-allegations-high-drama-at-ministers-residence-456153.html?ref=DMDesc